AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా చేస్తే జుట్టు ఆరడం కాదు.. ఉన్నవి కాస్తా ఊడిపోవచ్చు..! అస్సలు లైట్‌ తీసుకోకండి!

ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు తలస్నానం చేసిన తర్వాత టవల్‌తో జుట్టు తుడుచుకొని.. తర్వాత ఆ టవాల్‌ను జుట్టుకు అలాగే గట్టిగా చుట్టుకుంటున్నారు. కానీ దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయనే విషయాన్ని మాత్రం వారు పట్టించుకోవట్లేదు. ఇంతకు ఇలా కట్టుకోవడం మంచిదేనా.. దీని వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Dec 12, 2025 | 9:05 PM

Share
 సాధారణంగా, మహిళలు స్నానం చేసిన తర్వాత చేసే మొదటి పని వారి జుట్టును టవల్‌లో తుడుచుకోవడం. కొంతమంది హెయిర్‌ డ్రయర్‌తో జుట్టును ఆరబెట్టుకుంటే.. మరికొందరు టవాల్‌తో జుట్టును తుడుచుకొని.. ఆ టవాల్‌ను అలాగే జుట్టుకు చుట్టుకుంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 5
 జుట్టు రాలడం: ఇలా స్నానం చేసిన వెంటనే జుట్టు టవాల్ కట్టుకోవడం, జుట్టును దువ్వడం వల్ల జుట్టు రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత మన తల మొత్తం తడిగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు టవాల్‌తో గట్టిగా కట్టి ఉంచిందే గాలి ఆడకుండా హెయిర్‌ ఫాల్ అయ్యే ప్రమాదం ఉంది.

2 / 5
జుట్టు పెరుగుదలకు బ్రేక్: మీరు మీ జుట్టును టవాల్‌తో గట్టిగా చుట్టి ఉండచం వల్ల అది మీ తలలోని నీటిని పీల్చుకుంటుందనేది నిజమే, కానీ అదే సమయంలో, అది మీ జుట్టును మరింత పొడిగా చేస్తుందని మీరు తెలుసుకోవాలని. దీని వల్ల జుట్టు పెరుగుదల నిలిచిపోయే అవకాశం ఉంది.

3 / 5
జుట్టు ఆకారం మారుతుంది: స్నానం చేసిన తర్వాత మీ జుట్టును టవల్‌లో చుట్టుకుంటే, మీ జుట్టు ఆకారం పూర్తిగా మారుతుంది. అంటే మీ స్ట్రెయిట్ హెయిర్ మొత్తం చెల్లాచెదురుగా, రింగులు రింగులుగా మారుతుంది. దానితో పాటు డ్యాండ్రప్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

4 / 5
ఇలా చేయండి: కాబట్టి మీరు పైన పేర్కొన్న సమస్యల భారీన పడకుండా ఉండాలంటే స్నానం చేసిన తర్వాత, మీ జుట్టును టవల్‌లో కట్టుకోకుండా ఎండలో లేదా గాలికి ఆరబెట్టుకోండి. అంతలా మీకు టైం లేదంటే హెయిర్ డ్రైయర్‌తో జుట్టును ఆరబెట్టుకోండి.కానీ మీ జుట్టును టవల్‌లో కట్టి ఉంచకండి

5 / 5