Sanjay Kasula |
Updated on: Feb 27, 2021 | 3:32 PM
PM SMY Scheme
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో సురక్షిత పెట్టుబడి. ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) నుండి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వరకు అనేక రకాల పొదుపులను అందిస్తుంది.
ఎస్బీఐ యొక్క యాన్యుటీ స్కీమ్ ఎస్బీఐ పథకం 36, 60, 84 మరియు 120 నెలల కాలానికిగాను ఈ పథకాన్ని రూపొందించబడింది. పెట్టుబడిపై వడ్డీ రేటు ఒకే విధంగా ఉంటుంది.
మీరు ఐదేళ్లపాటు పెట్టుబడి పెడితే, ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ కోసం మీకు అదే వడ్డీ లభిస్తుంది. ముఖ్యంగా, ప్రతి ఒక్కరూ ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు.
నెలకు రూ .10,000 పొందాలంటే పెట్టుబడిదారుడు ఇలా చేయాలి.. నెలకు రూ .10,000 ఆదాయాన్ని కోరుకుంటే, అతను రూ .5,07,964 పెట్టుబడి పెట్టాలి.