Cricket Academy Of Pathan: హైదరాబాద్‌లో మరో క్రికెట్ అకాడమీ.. ప్రారంభించిన సిక్సర్ల వీరుడు..

Yusuf Pathan Academy: హైదరాబాద్‌లో టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్.. ప్రపంచ స్థాయి క్రికెట్ కోచింగ్ ఇచ్చే పఠాన్ క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు. ..

|

Updated on: Feb 24, 2021 | 5:03 PM

హైదరాబాద్‌లో క్రికెట్ అకాడమీ ప్రారంభించిన టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్

1 / 4
క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్(CAP)తో ప్రారంభమైన ఈ అకాడమీ బ్యాటింగ్‌లో బెస్ట్ కోచింగ్ ఇవ్వడమే కాకుండా క్రికెట్‌పై పూర్తి అవగాహన పెంచి మంచి ఆటగాళ్లను తయారు చేస్తుంది అని యూసఫ్ పఠాన్ అన్నారు.

2 / 4
ఈ అకాడమీ కోసం త్వరలోనే ఓ మొబైల్ అప్లికేషన్ కూడా ప్రారంభం కానుంది.

3 / 4
హార్మీట్ వాసుదేవ్, ఈ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్.. ఈ ఏడాది చివరి నాటికి జోధ్‌పూర్, కలకత్తా, బిజ్నోర్, గుర్మార్గ్, శ్రీనగర్, పూణే, కోయంబత్తూర్, విశాఖపట్నం, ఆగ్రా, మధుర నగరాలలో ప్రారంభించాలని ప్రణాళికలో ఉన్నారు.

4 / 4
Follow us
ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ టిక్కెట్లు ఇప్పిస్తారా

సందీప్‌, జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. జావెద్ ఏమన్నారంటే.

ఆదర్శం ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మ

బాక్సాఫీస్ బిగ్ వార్.. . ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?

కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?

భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..

'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం

ముందు నుయ్యి వెనక గొయ్యి.. అనేలా దర్శకుల పరిస్థితి.. వారెవరంటే.?

ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. కారునే హెలికాప్టర్‌గా మార్చేశారు!

విమానాల టేకాఫ్‌ సమయంలో ఏసీలు ఎందుకు ఆఫ్‌ చేస్తారు?