IPL 2023: ఈ సీజన్‌లో తక్కువ ధరే పలికినా తమ ఆటతో అభిమానులను మెప్పించగల ఆటగాళ్లు వీళ్లే..

కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరగనున్న ఐపీఎల్ 2023 వేలం కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఎవరి కోసం తక్కువ డబ్బు ఖర్చు చేస్తారనే ఆటగాళ్ల జాబితా ఇక్కడ ఉంది. కానీ వీరు టోర్నమెంట్‌లో ఇప్పటికీ మెప్పించగలరు.. వారెవరంటే..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 12, 2022 | 2:19 PM

కొచ్చి వేదికగా  డిసెంబర్ 23న జరగనున్న ఐపీఎల్ 2023 వేలం కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మరోవైపు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ఎవరికి ఎంత డబ్బు ఖర్చు చేయాలి, ఏ ఆటగాడిని ఎంపిక చేసుకోవాలి. అలా ఎవరి కోసం తక్కువ డబ్బు ఖర్చు చేస్తారనే ఆటగాళ్ల జాబితా ఇక్కడ ఉంది. కానీ వీరు టోర్నమెంట్‌లో ఇప్పటికీ మెప్పించగలరు.

1 / 6
ఈ పేర్లలో భారత క్రికెట్ వెటరన్ అజింక్యా రహానే కూడా ఒకడు. సారథ్యం వహించడం నుంచి పరుగులు సాధించడం వరకు అతనికి మంచి అనుభవం ఉంది. అయితే గత సీజన్‌లో అతను మెప్పించలేకపోవడంతో తక్కువ డబ్బులతో అయినా మంచిగా ఆడాలని ఆశిస్తున్నాడు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని కోటి రూపాయలకు కొనుగోలు చేయగా ఇప్పుడు తన ధరను 50 లక్షలుగా నిర్ణయించుకున్నాడు.

2 / 6
2018 సంవత్సరంలో తన సత్తా చాటిన స్పిన్నర్ మయాంక్ మార్కండేయ్ 50 లక్షల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌లో భాగమయ్యేందుకు సిద్ధమయ్యాడు. 2018లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన 14 మ్యాచ్‌ల్లో 15 క్యాచ్‌లు పట్టాడు మయాంక్. అయితే ఆ తర్వాత నిలకడగా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ ఇప్పుడు అవకాశాల కోసం వెతుకుతున్నాడు.

3 / 6
 కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగమైన సందీప్ వారియర్స్ 50 లక్షల బేస్ ప్రైస్‌తో కొత్త జట్టులో చేరేందుకు ఆసక్తిగా ఉన్నాడు. సందీప్ తన బౌలింగ్‌తో రాణించగల సత్తా ఉన్నానని, అందుకే కొత్త జట్టులో అవకాశం వస్తుందని భావిస్తున్నాడు.

4 / 6
కోటి రూపాయల బేస్ ప్రైజ్‌తో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఐపీఎల్‌లోకి ప్రవేశించాలని ఆశిస్తున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌ను వేలంలో అతని వైపు ఎవరూ చూడకపోవడంతో అవకాశం రాలేదు. ముజీబ్ స్పిన్ బౌలింగ్ అద్భుతంగా ఉంది.

5 / 6
 రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు రాసి వాన్ డెర్ దుసాయి ఐపీఎల్ వేలానికి 2 కోట్ల రూపాయలతో తన పేరును ప్రకటించాడు. అవకాశం దొరికినప్పుడు మంచి పరుగులతో బౌలింగ్ దాడిని ఎదుర్కొనే శక్తి అతనికి ఉంది.

6 / 6
Follow us
ఈ కార్లపై రూ.1 లక్ష వరకు తగ్గింపు.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం

ఆన్‌లైన్‌లో శబరిమల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా అంటే

చలితో వణుకుతున్న వారికి దుప్పట్లు అందించిన అనన్య.. వీడియో చూడండి

ఇక 'ఆన్‌లైన్‌'లోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు

ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు..
ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు..
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..

మీకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి తెలుసుకోవాల్సిందే.. !

ఐపీఎల్‌లో ముంబై పొమ్మంది .. కట్ చేస్తే.. 5 వికెట్లతో రచ్చ రంబోలా

తెలుగు ప్రేక్షకులపై ఆ హీరోలు ప్రశంసలు.. ఏమన్నారంటే.?

టీ20ల్లో అత్యంత డేంజర్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పిన క్లాసెన్

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో

దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!

చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.

గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..

ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!

వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!

మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!

పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు

ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!

అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!