Ashada Masam: ఆషాడ మాసంలో పూజాధికార్యక్రమాలు నిర్వహిస్తారు కానీ.. పెళ్లిళ్లు శుభకార్యాలు చేయరు ఎందుకో తెలుసా

Ashada Masam: మన తెలుగు క్యాలెండర్ లో 12 నెలలు ఒకొక్క విశిష్టతను సంతరించుకున్నాయి. కార్తీక్ మాసం శివారాధనకు, గృహప్రవేశాలకు.. పూజలకు శుభకరమైన మాసం అయితే.. వైశాఖ మాసం, పెళ్లిళ్లకు మంచిది. మార్గ శిర మాసం విష్ణువుని పూజించడానికి ఇలా ప్రతి ఒక్కక్క నెలకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. అయితే ఆషాడ మాసంలో మాత్రంలో మాత్రం శుభకార్యాలు చేయరు

|

Updated on: Jul 07, 2021 | 6:10 PM

మన తెలుగు క్యాలెండర్ ప్రకారం నాలుగవ మాసం ఆషాడ మాసం. ఈ నెలలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు.. అప్పటి నుంచి హిందువుల పండగలు మొదలవుతాయి. ఈ ఆషాడ మాసం ఎన్నో పండుగలు, వ్రతాలు వస్తాయి కాని ఈ నెలలో ఎటువంటి శుభకార్యాలను చేయరు.

1 / 5
ఆషాడ మాసంలో శుభకార్యాలను చేయకపోవడం మన పూర్వీకుల నుంచి ఒక ఆచారంగా వస్తోంది. హిందూ ధర్మంలో ఏదైనా మంచి పనిని మొదలు పెట్టడానికి విఘ్నలు లేకుండా జరగడానికి తిథి, వారనక్షత్రాలను చూసి. ఒక మంచి ముహార్తాన్ని పెడతారు. అలా చేస్తేనే మంచి జరుగుతుందని నమ్మకం.

2 / 5
రెండు జీవితాలను కలిపే వివాహం విషయంలో తప్పనిసరిగా ముహర్తం చూస్తారు. అయితే ఆషాడమాసంలో మాత్రం ఎలాంటి పెళ్లిళ్లు , గృహప్రవేశం వంటి శుభకార్యాలు గాని చేయరు. అంతేకాదు.. ఆషాఢ మాసంలో కొత్త జంటను దూరంగా ఉంచే సంప్రదయం తెలుగు వారిలో ఇంకా కొనసాగుతూనే ఉంది.

3 / 5
శ్రీ మహా విష్ణువు ఆషాఢమాసంలోనే యోగనిద్రలోకి వెళతాడని పురాణాల కథనం. విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళడం వల్ల స్వామివారి ఆశీస్సులు మనుషులపై ఉండవట.. అందుకనే కొత్త పెళ్లి జంటకు పెద్దల ఆశిస్సులు ఎంత అవసరమో .. దేవుడి ఆశీస్సులు కూడా అంతే అవసరం కనుక యోగ నిద్రలో ఉన్న విష్ణు భగవానుని ఆశీస్సులు శుభకార్యాలకు ఉండవని  భావించి ఈ నెలలో ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించరు.

4 / 5
ఇంకో కారణం కూడా చెబుతారు పెద్దలు.. ఈ ఆషాడ మాసంలో అమ్మవారి జాతర్లు, ఎన్నో వ్రతాలు, పూజలు ఉంటాయి. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు చేయాల్సిన పురోహితులకు ఖాళీ ఉండదు. అందుకనే పూర్వకాలంలో ఈ మాసంలో పెళ్లిళ్లు చేసేవారు కాదు. తొలకరి జల్లుల నుంచి రైతులు వ్యవసాయ పనుల్లో బిజిబిజీ అవుతారు. దీంతో ఈ నెలలో ఫంక్షన్ల కోసం పనుల కోసం సమయం కేటాయించడం ఆ రైతులకు కష్టం కనుక పూర్వ కాలం నుంచి ఆషాఢంలో శుభకార్యాలను నిర్వహించక పోవడం ఆచారంగా వస్తోంది. అయితే ఇప్పటికీ  ఇదే ఆచారాన్ని సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఆషాడ మాసంలో ఎలాంటి శుభకార్యాలను కానీ, పెళ్లిలను కానీ నిర్వహించరు.

5 / 5
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో