Urdhva lokas: ఊర్ధ్వలోకాలు లోకాలు ఎక్కడ ఉన్నాయి.? అవి ఎవరికి నివాసం తెలుసా.?
హిందూ పురాణాల ప్రకారం మొత్తం 14 లోకాలు ఉన్నాయి. వీటిలో ఎగువ ఉన్న ఏడు లోకాలను ఊర్ధ్వలోకాలు అంటారు. వాటి గురించి వివరణాత్మక వివరణ విష్ణు పురాణంలో చెప్పబడింది. వీటిని వ్యాహ్రితులు అని కూడా అంటారు. ఇవి ఉత్తమ లోకాలుగా పరిగణిస్తారు. ఇందులో భూమి కూడా ఉంది. మరి ఆ ఏడు ఊర్ధ్వలోకాలు కథ ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
