Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (డిసెంబర్ 29 నుంచి జనవరి 4, 2025 వరకు): మేష రాశి వారికి ఆదాయ మార్గాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక సమస్యలు బాగా తగ్గు ముఖం పడతాయి. మిథున రాశి వారికి ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అయ్యే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 29, 2024 | 5:01 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): లాభ స్థానంలో శనీశ్వరుడు, ధన స్థానంలో గురువు, భాగ్య స్థానంలో రవి సంచారం వల్ల ఆదాయం పెరగడమే కానీ, తరగడం ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఆదాయ మార్గాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు బాగా లాభదాయకంగా సాగిపోతాయి. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిపాటి ఒత్తిడి, ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో వీలైనంత శ్రద్ధ తీసుకోవాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. సర్వత్రా మీ మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాల వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. తరచూ స్కంద స్తోత్రం పఠించడం మంచిది.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు దశమ స్థానంలో, రాహువు లాభస్థానంలో సంచారం కారణంగా ఉద్యోగ పరంగా లాభాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా గతంలో ఎన్నడూ లేనంత పురోగతి సాధిస్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక సమస్యలు బాగా తగ్గు ముఖం పడతాయి. ఆర్థికంగా ఆశించిన స్థాయిలో పురోగతి చెందడం జరుగుతుంది. కొన్ని వ్యక్తి గత సమస్యలు పరిష్కారం అయి, ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు కొద్ది శ్రమతో ఉన్నత ఫలితాలు సాధిస్తారు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం చాలా మంచిది.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రవి, కుజుల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి బాగా అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో నష్టాలు తగ్గడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగు తాయి. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తరచూ ఆదిత్య హృదయం పఠించడం అవసరం.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): భాగ్య స్థానంలో గురువు, సప్తమ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ప్రతి పనీ తేలికగా నెరవేరు తుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల నుంచి బాకీలను వసూలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేపట్టి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరు గుతుంది. సుందరాకాండ పారాయణం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, విజయాలు సాధిస్తారు.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి, ధన, లాభాధిపతి బుధుడు బలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరిగే అవ కాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈ రెండు గ్రహాల సంచారం ఉద్యో గపరంగా కొన్ని శుభ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగు తుంది. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కూడా డిమాండ్ వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఆశిం చిన కబురు అందుతుంది. ప్రతి రోజూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల విజయాలు సిద్ధిస్తాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు శత్రు క్షేత్రమైన వృశ్చిక రాశిలో ఉన్నందువల్ల అనారోగ్యాలకు అవకాశం ఉంటుంది. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆదాయపరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. భాగ్య స్థానంలో ఉన్న గురువు వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. ఒకటి రెండు శుభ వార్తలకు, శుభ కార్యాలకు కూడా అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. గణపతి స్తోత్రం చదువుకోవడం వల్ల బుధుడికి బలం పెరుగుతుంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలోను, రవి తృతీయ స్థానంలోనూ, బుధుడు ధన స్థానంలోనూ ఉన్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవు తాయి. ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ ప్రయత్నం అయినా అనుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయవద్దు. కుటుంబం శుభ పరిణామం చోటు చేసుకుం టుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రయా ణాలు లాభిస్తాయి. తరచూ విష్ణు సహస్ర నామం చదువుకోవడం వల్ల కష్టనష్టాలు దరిచేరవు.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో ఉన్నంత కాలం జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈ రాశివారికి ప్రస్తుతం అనుకూలంగా ఉన్న గురువు, ధన స్థానంలో రవి వల్ల  వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరిగే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఉద్యోగ జీవితంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆదా యం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. కాలభైరవాష్టకం పఠించడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు మరింత త్వరగా పరిష్కారమవుతాయి.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు షష్ట స్థానంలో వక్రించి ఉండడం వల్ల శత్రు, రోగ, రుణ బాధలు బాగా తగ్గి ఉంటాయి. ధన స్థానంలో శుక్రుడు, ధనూ రాశిలో రవి వల్ల ఆదాయ బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. కొన్ని ముఖ్యమైన పనులను తేలికగా పూర్తి చేయడం జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. నిరు ద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. దత్తాత్రేయుడిని ప్రార్థించడం చాలా మంచిది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశినాథుడు శని ధన స్థానంలో ఉండడం, తృతీయంలో రాహువు, లాభ స్థానంలో బుధుడు, సొంత రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల కీలక విషయాల్లో జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపో తుంది. కొత్త ప్రయత్నాలు, కార్యక్రమాలు విజయవంతంగా నెరవేరుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నా లకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు. ప్రతిభా పాట వాలకు సర్వత్రా గుర్తింపు లభిస్తుంది. తరచూ శివార్చన చేయించడం వల్ల మేలు జరుగుతుంది.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): లాభ స్థానంలో రవి, దశమ స్థానంలో బుధుడు సంచారం చేస్తున్నంత కాలం ఏలిన్నాటి శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆదాయానికి లోటుండదు. కొన్ని కష్టనష్టాలు దగ్గరకు రావు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వ్యాపారాల్లో నష్టాలు, ఆర్థిక ఒత్తిళ్లు తగ్గే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి జీవి తంలో ఉన్నవారు అంచనాలకు మించి సంపాదిస్తారు. ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. నిరుద్యోగులకు ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరో గ్యం నిలకడగా సాగిపోతుంది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల శని దోషం బాగా తగ్గుతుంది.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): బుధ, రవి, శుక్ర గ్రహాల సంచారంతో పాటు తృతీయ స్థానంలో రాశ్యధిపతి గురువు వక్ర సంచారం కూడా శుభ యోగాలనివ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో రాజయోగం పట్టే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో లాభాలపరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. అద నపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో సఫలమవుతాయి. ఆర్థిక సమస్యలతో పాటు ఒకటి రెండు కుటుంబ సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఇష్టదైవాన్ని మరింత శ్రద్ధగా పూజించడంమంచిది.

12 / 12
Follow us
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.