Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
జ్యోతిష శాస్త్రం ప్రకారం 6, 8, 12 స్థానాల అధిపతులు ఒకరి స్థానంలో మరొకరు ఉన్నా, ఎవరి స్థానాల్లో వారున్నా విపరీత రాజయోగం ఏర్పడుతుంది. విపరీత రాజయోగం అంటే జీవితంలో అందలాలు ఎక్కడం, ఏం చేసినా చెల్లుబాటు కావడం, పేరు ప్రఖ్యాతులు కలగడం, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కావడం వంటివి. ప్రస్తుత గ్రహ సంచారం రీత్యా మిథునం, కర్కాటకం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ యోగం పట్టింది. నెల రోజుల పాటు ఈ రాశుల వారికి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6