Vastu Tips: ఈ జంతు, పక్షి చిత్రాలు అదృష్టానికి చిహ్నాలు…ఇంట్లో వీటిని పెట్టుకోవడం వలన అన్నిరంగాల్లో విజయం మీ సొంతం..

ప్రతి వ్యక్తి జీవితం సుఖ దుఃఖాలు, కష్ట, నష్టాలు హెచ్చు తగ్గుల కలయిక. జీవితంలో అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. సంతోషకరమైన జీవితంలో  కొన్నిసార్లు అనుకోకుండా వచ్చే చిన్న చిన్న సమస్యలకు వాస్తు శాస్త్రంలో రెమెడీస్ చెప్పబడ్డాయి. ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల జీవితంలో వచ్చే సమస్యలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. వాస్తు శాస్త్రంలో కొన్ని విగ్రహాలను నివారణ చర్యలుగా సూచించారు. వీటిని ఇంట్లో ఉంచడం వల్ల జీవితంలో సుఖ, సంతోషాలు లభిస్తాయట.. 

Surya Kala

|

Updated on: Nov 22, 2022 | 10:45 AM

వాస్తు శాస్త్రంలో, ఇంట్లో గుర్రపు విగ్రహాన్ని పెట్టుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో నడుస్తున్న గుర్రాన్ని ఉంచడం మంచిది. గుర్రం పురోగతి, విజయం, కృషికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో నడుస్తున్న రూపంలో ఉన్న గుర్రాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా, ఒక వ్యక్తి ప్రతి రంగంలో విజయం సాధిస్తాడు.

1 / 6
వాస్తు శాస్త్రం, చైనీస్ వాస్తు ఫెంగ్‌షుయ్‌లో కూడా చేపలను శుభప్రదంగా పరిగణిస్తారు. చేపలు ఇంట్లో సుఖ, శాంతులను తీసుకుని వస్తాయని.. వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మేలు జరుగుతుందని విశ్వాసం. ఇంట్లో చేపలకు బదులుగా ఫిష్ అక్వేరియంను కూడా ఏర్పాటు చేసుకుని చేపలను పెంచుకోవచ్చు. 

2 / 6
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. హిందూ మతంలో  ఏనుగు లక్ష్మీ దేవి చిహ్నంగా భావిస్తారు. ఏనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి దేవి నివసిస్తుందని విశ్వాసం. ఏనుగు సంపద, ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంలో  ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉంచవచ్చు.

3 / 6
హిందూ మతంలో ఆవుకి విశిష్ట స్థానం ఉంది. గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని చెబుతారు. అటువంటి పరిస్థితిలో, ఇంట్లో ఆవు విగ్రహాన్ని ఉంచడం శుభం, ఫలప్రదం.  ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో వాతావరణం ఒత్తిడి ఉంటే నివారణ కోసం..  పాల కుండతో ఉన్న  ఆవు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

4 / 6
కుటుంబంలోని పిల్లల పురోభివృద్ధికి, వృత్తిలో అభివృద్ధికి ఇంటి దోషాలు అడ్డంకిగా మారతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల సంతోషం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటారు. అయితే వాస్తు ప్రకారం ఈ చిన్న విషయం మీ పిల్లల భవితవ్యాన్ని మార్చేస్తుంది. పిల్లల గదిలో చిలుక విగ్రహాన్ని ఉంచడం ద్వారా.. వారి మనస్సు చదువుపై లగ్నం చేస్తారు. చదువులో ఏకాగ్రతను పెంచుతుంది. పోటీలో అగ్రస్థానంలో నిలబడతారు

5 / 6
హిందూ మతంలో గణేశుడి ఆరాధనకు విశిష్ట స్థానం ఉంది. ఆదిపూజ్యుడైన వినాయకుడిని పూజించడం వల్ల మనిషి జీవితంలో వచ్చే సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల మనిషికి ఎలాంటి సమస్యలు ఎదురుకావని చెబుతారు. ప్రతి పని సజావుగా పూర్తవుతుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే, దానిని తొలగించడానికి, ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహాన్ని ఉంచండి.

6 / 6
Follow us
రూ.641 కోట్లు సిద్ధం.. ఐపీఎల్ వేలంలో డబ్బుకు విలువే లేదుగా

తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్..తెరిచి చూడగా

వచ్చే నెలలో పెళ్లి పీటలెక్కనున్న మహానటి..

మెంటలెక్కిస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్‏..

లారెన్స్ బిష్ణోయ్‌కి మరో షాక్..అతని సోదరుడు అరెస్ట్..అన్నాదమ్ములు

ఢిల్లీ టూ న్యూయార్క్.. 16 గంటలు కాదు.. అరగంట ప్రయాణమే..

వామ్మో.. పోలీస్‌ క్వార్టర్స్‌లో దూరిన నాగుపాము హల్ చల్.. చివరకు

వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త..అదేంటంటే..

ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది

గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీలో 6, తెలంగాణలో 4..