Vastu Tips: పావురం గూడు ఇంట్లో ఉండడం శుభమా? అశుభమా? పావురం కనిపిస్తే సంకేతం ఏమిటంటే..
పావురాలు శాంతి, ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. అయితే పావురం ఇంట్లో గూడు కట్టుకుంటే దాని గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, పావురం గూడు ఇంట్లో ఉండటం వల్ల కొన్ని శుభ, కొన్ని అశుభ ఫలితాలు ఉంటాయని చెబుతారు. కొందరు దీనిని అదృష్టంగా భావిస్తే, మరికొందరు దీనిని ప్రతికూలంగా భావిస్తారు. ఈ రోజు పావురం ఇంట్లో గూడు కట్టుకుంటే శుభమా లేక అశుభమా తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
