AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు ఇవే!

ప్రతి ఒక్కరూ తమ సొంత ఇంటిలో ఉన్నా సరే అద్దె ఇంటిలో ఉన్నా సరే అదృష్టం కలిసి రావాలి అనుకుంటారు. కానీ కొంత మందికి మాత్రమే ఏ ఇంటిలో ఉన్నా సరే లక్కు కలిసి వస్తుంది. అయితే మీ ఇంటిలో కూడా సానుకూల శక్తి పెరిగి, అదృష్టం ఆనందం, కలిసి రావాలి అంటే తప్పకుండా ఐదు రకాల మొక్కలు ఉండాల్సిందే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కాగా అద్దె ఇంట్లో సానుకూల శక్తి కోసం ఎలాంటి మొక్కలు నాటడం మంచిదో ఇప్పుడు చూద్దాం.

Samatha J
| Edited By: |

Updated on: Jan 18, 2026 | 9:49 PM

Share
మనీ ప్లాంట్ : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ఫ్లాంట్ మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ మొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుందని చెబుతుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే చాలా మంది వీటిని ఇంటిలో పెట్టుకుంటారు. అయితే అద్దె ఇంటిలో ఉండే వారు కూడా ఈ మొక్కను లివింగ్ రూమ్‌లో పెంచుకోవడం వలన ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందంట. ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది.

1 / 5
లక్కీ వెదరు : వాస్తు శాస్త్రం ప్రకారం అత్యంత శక్తివంతమైన మొక్కల్లో లక్కీ వెదురు మొక్క ఒక్కటి. అయితే మీరు అద్దె ఇంటిలో ఉంటున్నట్లు అయితే, మీకు లక్కు కలిసి రావాలి అంటే, తప్పకుండా మీరు మీ ఇంటిలో హాల్‌లో లక్కీవెదురు మొక్క పెట్టుకోవడం వలన ఇది కెరీర్ పరంగా విజయాలను అందిస్తుంది. సాను కూల శక్తి పెంపొందిస్తుంది. అలాగే సంబంధాలను మెరుగు పరుస్తుంది.

2 / 5
తులసి మొక్క : హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది ప్రతి కూల శక్తిని తొలిగించి ఇంటిలో సానుకూల శక్తిని పెపొందిస్తుంది. అయితే కొంత మంది అద్దె ఇంటిలో నివసిస్తున్నప్పుడు దీనిని పెంచుకోరు, కానీ అద్దె ఇంటిలో బాల్కనీలో ఈ మొక్కను పెంచుకొని, ప్రతి శుక్ర వారం పూజలు చేయడం వలన ఇది గాలిని శుద్ధి చేస్తుంది, ప్రతికూల శక్తి తొలగిస్తుందంట.

3 / 5
పీస్ లిల్లీ : పీస్ లిల్లీ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అంతే కాకుండా అంతే సానుకూలంగ కూడా ఉంటుంది. అయితే ఎవరు అయితే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారు, దీనిని ఇంటిలో పెట్టుకోవడం చాలా మంచిదంట. ఈ మొక్క ఇంటిలో ఉండటం వలన మానిసిక ఒత్తిడి తగ్గి, ఇంట్లో ఆనందకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే గాలిని శుద్ధి చేస్తుంది.

4 / 5
స్నేక్ ఫ్లాంట్ : స్నేక్ ఫ్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఇది లింగ్ రూమ్‌లో పెట్టుకోవడం వలన గాలిని శుద్ధ చేసి, ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా వాస్తు ప్రకారం కూడా లక్కు తీసుకొస్తుంది. స్నేక్ ఫ్లాంట్ ఇంట్లో ఉండటం వలన నెగటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా లాభాలు చేకూరుస్తుందంట.

5 / 5
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి

టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?

విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై హెవీరష్.. ట్రాఫిక్ డైవర్షన్ రూట్ ఇదిగో

అయ్యో దేవుడా.. పండగ కోసం వచ్చారు.. తిరిగి వెళ్దామనేలోపే

కింగ్ ఈజ్ బ్యాక్..91 బంతుల్లోనే సెంచరీతో నయా హిస్టరీ