Statue Of Equality: ముచ్చింతల్లో సమాతామూర్తి సన్నిదిలో మెగాస్టార్ ‘చిరంజీవి’ మరియు ఉపరాష్ట్రపతి ‘వెంకయ్య నాయుడు’..(ఫొటోస్)
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో సమాతామూర్తి సన్నిదిలో 12వ రోజు రామానుజచార్యల సహస్రాబ్ధి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు మహావైభవంగా సాగుతున్నాయి.