శుక్రుడికి బలం.. ఈ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు ఖాయం!
సిరిసంపదలకు, సుఖ సంతోషాలకు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు జాతక చక్రంలో అతి ముఖ్యమైన శుభ గ్రహం. జాతక చక్రంలో శుక్రుడికి బలం లేని పక్షంలో ఆ జాతకుడికి జీవితంలో సుఖ సంతోషాలు ఉండవు. శుక్రుడి స్థితిగతులకు జ్యోతిష శాస్త్రం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. అటువంటి శుక్ర గ్రహం ఈ నెల 21న కర్కాటక రాశిలో ప్రవేశిస్తోంది. ఇక్కడ సెప్టెంబర్ 14 వరకూ కొనసాగుతుంది. మనస్సుకు కారకుడైన చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులవారికి సుఖ సంతోషాలకు లోటుండదు. మానసిక వ్యధ కలిగిస్తున్న సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6