Financial Luck: సంక్రాంతి తర్వాత.. సంపన్నులు కాబోతున్న రాశులు ఇవే..!
Sankranti Forecast: సంక్రాంతి నుంచి 4 గ్రహాలు మకర రాశిలో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాశులవారు ఒక ప్రణాళిక ప్రకారం త్వరలో తమ ఆశయాలు, ఆశలు, కలలు, కోరికలను సఫలం చేసుకోబోతున్నారు. తాము అనుకున్నది అనుకున్నట్టు సాధించే రాశుల్లో వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశులు ఉన్నాయి. కుజ, శుక్ర, బుధ, రవుల మకర రాశి ప్రవేశం వల్ల జనవరి 15 నుంచి ఫిబ్రవరి 16 లోగా ఈ రాశుల వారికి మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి తప్పకుండా తీరే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6