samatha kumbh 2023: ఘనంగా మూడవ రోజు శ్రీరామానుజాచార్య సమతా కుంభ్‌-2023.. భక్తులను ఆకట్టుకుంటున్న ప్రత్యేక పూజలు.

18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ ఉదయం 11 గంటలకు తిరుమంజన సేవ నిర్వహించారు.నిన్న గరుడ సేవ నిర్వహించిన 18 దివ్యదేశాల ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు.స్వామివారికి నిన్నటి యాత్ర శ్రమ తీరడం కోసం

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 06, 2023 | 6:34 PM

శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు 4-2-2023 (శనివారం)18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ ఉదయం 11 గంటలకు తిరుమంజన సేవ నిర్వహించారు.

1 / 16
నిన్న గరుడ సేవ నిర్వహించిన 18 దివ్యదేశాల ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు.స్వామివారికి నిన్నటి యాత్ర శ్రమ తీరడం కోసం తిరుమంజనం కార్యక్రమం చేస్తున్నారని శ్రీ చినజీయర్‌ స్వామి అన్నారు.

2 / 16
ఈ తిరుమంజనాన్ని ఏకంతంగా కాకుండా లోకాంతంగా నిర్వహిస్తున్నామన్నారు. సాధారణంగా కార్యక్రమం చూసేవాళ్లకు కొత్తగా ఉంటుందని, ఇక్కడ మాత్రం చేసేవాళ్లకు, చేయించేవాళ్లకు చూసేవాళ్లకు కూడా కొత్తగా ఉంటుందని చెప్పారు.

3 / 16
శ్రీరామచంద్రుడు ఇన్ని రూపాల్లో ఒకేచోట ఉండటం అనేది ఇప్పటి వరకు జరగలేదని, ఏకంగా 18 రూపాల్లో తిరుమంజనం జరపడం అనేది అరుదని అన్నారు.

4 / 16
ఈ క్షేత్రంలో అన్నీ కొత్తగా ఉంటాయని చినజీయర్‌స్వామి చెప్పారు.తిరుమంజనంలో భాగంగా పెరుమాళ్‌కు ముందుగా పెరుగుతో స్నానం చేయించారు, తర్వాత పాలు, తైలం, జలంతో తిరుమంజనం జరిపించారు.

5 / 16
ఆయుర్వేదంలో పంచకర్మ చేసేప్పుడు మనకు కూడా పాలు, గంజితో ఇలానే చేస్తారని జీయర్‌స్వామి అన్నారు.  దేహానికి రకరకాల స్నానాల వల్ల కొత్త శక్తి ఏర్పడుతుందని చెప్పారు.

6 / 16
నిత్య కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5:45 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం చిన జీయర్‌స్వామి ఆధ్వర్యంలో అష్టాక్షరీ మంత్రజపం జరిగింది.

7 / 16
భక్తులంతా అరగంటపాటు ధ్యానం చేశారు. నిత్యం మనకు అష్టాక్షరీ చేసుకునే శక్తిని ఆ స్వామి ప్రసాదించాలని చినజీయర్‌ అన్నారు.

8 / 16
ఆ తర్వాత ఆరాధన, సేవాకాలంలో భాగంగా శాత్తుముఱై జరిపించారు. అనంతరం తీర్థ, ప్రసాద గోష్టిలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా చినజీయర్‌ స్వామివారు తీర్థం అనుగ్రహించారు.

9 / 16
అనంతరం స్వామివారు  గోపూజ నిర్వహించారు.

అనంతరం స్వామివారు గోపూజ నిర్వహించారు.

10 / 16
శ్రీరామానుజాచార్య  సమతా కుంభ్‌-2023 బ్రమ్మోత్సవాలకు సంబంధించిన ప్రత్యేక పూజల ఫొటోస్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

11 / 16

12 / 16

13 / 16

14 / 16

15 / 16

16 / 16
Follow us