Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2021 Colours: నవరాత్రి ఉత్సవాల్లో ఏఏ రోజుల్లో ఏఏ రంగులు అమ్మవారికి ఇష్టమో తెలుసా..

Navratri 2021 Colours: దేవి నవరాత్రి ఉత్సవాలు ఈనెల 7న ప్రారంభమై 15న ముగుస్తాయి. ఈ నవరాత్రి రోజుల్లో హిందువులు దుర్గమ్మని భక్తితో పూజిస్తారు. నవరాత్రి పండుగలో ప్రతిరోజూ ప్రత్యేకమైన రంగు, ప్రాముఖ్యత ఉంటుంది. ఏఏ రోజుల్లో ఏఏ రంగులు అమ్మవారికి ఇష్టమో తెలుసుకుందాం.

Surya Kala

|

Updated on: Oct 05, 2021 | 10:04 PM

 అక్టోబర్ 7 వ తేదీ  నవరాత్రి రోజు మొదటి రోజు ఈరోజు ఘటస్థాపన ఉంటుంది. మా శైలపుత్రిగా దేవతను పూజిస్తారు. అమ్మవారికి పసుపు రంగు చీరతో అలంకరిస్తారు. పసుపు రంగు ఆనందం, ప్రకాశాన్ని సూచిస్తుంది.

1 / 9
అక్టోబర్ 8వ తేదీ నవరాత్రి రోజు  రెండో రోజు.. ఆకుపచ్చ .  ఈ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తారు. ఆకుపచ్చ రంగు కొత్త పనుల ప్రారంభాన్ని, మనిషి అభివృద్ధిని సూచిస్తుంది.

2 / 9
అక్టోబర్ 9వ  తేదీ నవరాత్రి మూడో రోజు  గ్రే కలర్. ఈ రోజున అమ్మవారిని చంద్రగంట, కూష్మాండ రూపంలో పూజిస్తారు. బూడిద రంగు చెడు నాశనాన్ని సూచిస్తుంది.

3 / 9
అక్టోబర్ 10వ తేదీ నవరాత్రి నాల్గో రోజు . ఆరెంజ్ కలర్. ఈ రోజున అమ్మవారిని స్కందమాత దేవిగా పూజిస్తారు. నారింజ రంగు ప్రకాశం, జ్ఞానం,  ప్రశాంతతను సూచిస్తుంది.

4 / 9
 అక్టోబర్ 11వ తేదీ నవరాత్రి ఐదో రోజు..  తెలుపు. ఈ రోజున అమ్మవారిని కాత్యాయని దేవిగా పూజిస్తారు. తెలుపు రంగు స్వచ్ఛత, శాంతి, ధ్యానాన్ని సూచిస్తుంది.

5 / 9
 అక్టోబర్ 12వ తేదీ నవరాత్రి ఆరో రోజు.. ఎరుపు రంగు. ఈ రోజున అమ్మవారిని కాళరాత్రి దేవిగా పూజిస్తారు. ఎరుపు రంగు అందం, ధైర్యాన్ని సూచిస్తుంది.

6 / 9
అక్టోబర్ 13 వ తేదీ నవరాత్రి ఏడో రోజు.. రాయల్ బ్లూ కలర్. ఈ రోజున అమ్మవారిని మహాగౌరీ దేవిగా పూజిస్తారు. దైవిక శక్తికి చిహ్నం

7 / 9
అక్టోబర్ 14 వ తేదీ నవరాత్రి ఎనిమిదో రోజు.. పింక్ కలర్. ఈ రోజున అమ్మవారిని  సిద్ధిదాత్రి దేవతగా పూజిస్తారు. గులాబీ రంగు కరుణ, స్వచ్ఛతను సూచిస్తుంది

8 / 9
 అక్టోబర్ 15వ తేదీ నవరాత్రి తొమ్మిదో రోజు ఊదా రంగు. దుర్గా దేవికి వీడ్కోలు పలుకుతారు. ఊదా రంగు లక్ష్యం లేదా ఆశయం లేదా శక్తిని సూచిస్తుంది.

9 / 9
Follow us