Navaratri 2021: దుర్గమ్మ మండపంగా దుబాయ్ బుర్జ్ ఖలీఫా టవర్.. అమ్మవారికి ఘనంగా పూజలు
Navaratri 2021: దసరా సందడి దేశవ్యాప్తంగా మొదలైంది. పశ్చిమ బెంగాల్లో దుర్గా విగ్రహాలను వివిధ రూపాల్లో అలంకరణ చేసి పూజలను చేస్తున్నారు. ఇక కోల్‌కతా ప్రజలు కూడా ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా అమ్మవారికి వినూత్నమైన కొత్త థీమ్‌తో మండపం నిర్మించారు. వార్తల్లో నిలిచారు.