Vastu Tips: మునగ చెట్టుతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఇంట్లో ఎక్కడ? ఏ దిశలో పెంచుకోవాలో తెలుసా…
మునగ చెట్టు వలన అనేక ఉపయోగాలున్నాయి. మునగ కాయలు, మునగ ఆకు, పువ్వులు, గింజలు సహా మునగ చెట్టులో ప్రతి భాగంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పర్యావరణ పరంగా మునగ చెట్టు ఎంతో మేలు చేస్తుంది. తక్కువ సమయంలోనే వేగంగా మునగ చెట్టు పెరుగుతుంది. అంతేకాదు ఈ మొక్క ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. మానవాళికి మాత్రమే కాదు పశువులకు కూడా ఎంతో మేలు చేసే మునగ చెట్టుని ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చా... వాస్తు శాస్త్రం ఏమి చెబుతుంది తెలుసుకుందాం..

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
