వర్షాకాలంలో టూరిస్టులను ఆకర్శించే ప్రసిద్ధ హిల్ స్టేషన్.. భారతదేశంలో అద్భుతమైన భక్తీ టూర్..
Most Popular Hill Station: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న మహాబలేశ్వర్ పచ్చదనాన్ని మాత్రమే అందిస్తుంది. ఇక్కడికి భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తుంటారు.