ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడం వల్ల పరిశుభ్రమైన స్వచ్ఛమైన గాలి రావడమే కాదు.. ఇంటి అందం కూడా పెరుగుతుంది. ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మొక్కల్లో లక్ష్మణ మొక్క ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది. దీంతో ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు, తిండికి లోటు ఉండదు. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం.