Lord Ganesha: బొప్పాయి పండులో బుల్లి ఆకృతిలో బొజ్జగణపయ్య.. మండపంలో ఉంచి పూజలు
Lord Ganesha: బొప్పాయి పండులో గణపతి అలరిస్తోంది.బొప్పాయి చెట్టుకు కాసిన బొప్పాయి పండులో గణేశుని రూపం స్పష్టంగా గోచరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బొప్పాయిపండులోని గణపతికి పూజలను చేస్తూ.. ఇంట్లోని మండపంలో ఉంచాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.