Home Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఎలా ఉండాలి, ఏ దిశలో ఏమి ఉండాలి? పూర్తి వివరాలు మీ కోసం..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి..  ఇంటి గదులు ఏ దిశలో ఉండాలి.. ఇలా ప్రతి విషయాలు వాస్తు గ్రంథాలలో ప్రస్తావించారు. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి. మరోవైపు ఇల్లు తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య కోణం వైపుగా ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

Surya Kala

|

Updated on: Aug 27, 2023 | 11:23 AM

1 / 11
Home Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఎలా ఉండాలి, ఏ దిశలో ఏమి ఉండాలి? పూర్తి వివరాలు మీ కోసం..

2 / 11
తూర్పు దిశ - తూర్పు దిశ సూర్యోదయ దిశ. సానుకూల, శక్తివంతమైన కిరణాలు ఈ దిశలో మీ ఇంటిలోకి ప్రవేశిస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉంటే చాలా మంచిది.

3 / 11
పశ్చిమ దిశ - మీ వంటగది లేదా టాయిలెట్ ఈ దిశలో ఉండాలి. వంటగది, టాయిలెట్ ఒకదానికొకటి దగ్గరగా ఉండకూడదని గుర్తుంచుకోండి.

4 / 11
ఉత్తర దిశ - ఈ దిశలో ఇంటికి గరిష్ట సంఖ్యలో కిటికీలు, తలుపులు ఉండాలి. ఇంటి బాల్కనీ, వాష్ బేసిన్ కూడా ఈ దిశలో ఉండాలి. ప్రధాన ద్వారం ఈ దిశలో ఉన్నా కూడా మంచిది.

5 / 11
దక్షిణ దిశ - మరుగుదొడ్డి దక్షిణ దిశలో ఉండకూడదు. ఈ స్థలంలో బరువైన గృహోపకరణాలను ఉంచండి. ఈ దిశలో తలుపు లేదా కిటికీ ఉంటే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆక్సిజన్ స్థాయి కూడా తగ్గుతుంది. ఇది ఇంట్లో కష్టాలను పెంచుతుంది.

6 / 11
ఈశాన్య దిశ - ఈ దిశ దైవానికి సంబంధించిన దిశగా పరిగణిస్తారు. ఈ దిక్కు నీటి ప్రదేశం. ఈ దిశలో బోరింగ్‌లు, ఈత కొలనులు, పూజా స్థలాలు మొదలైనవి ఉండాలి. ఈ దిశలో ప్రధాన ద్వారం ఉండటం చాలా మంచిది.

7 / 11
వాయువ్య దిశ - మీ పడకగది, గ్యారేజ్ ఈ దిశలో ఉండాలి.

8 / 11

ఆగ్నేయ దిశ - దీనిని ఇంటి ఆగ్నేయ మూల అంటారు. ఇది అగ్ని మూలకానికి చెందిన దిశ. ఈ దిశలో గ్యాస్, బాయిలర్, ట్రాన్స్ఫార్మర్ మొదలైనవి ఉండాలి. 

9 / 11
నైరుతి దిశ - ఈ దిశలో కిటికీలు, తలుపులు ఉండకూడదు.ఆగ్నేయ మూలలో ఇంటి అధిపతి గది ఉండటం శుభప్రదంగా భావిస్తారు. మీరు ఈ దిశలో క్యాష్ కౌంటర్లు, యంత్రాలు మొదలైనవాటిని ఉంచవచ్చు.

10 / 11
ఇంటి ప్రాంగణం - ఇంటికి ప్రాంగణం లేకపోతే ఇల్లు అసంపూర్తిగా ఉంటుంది. ఇల్లు చిన్నదైనా.. ఇంటికి  ముందు ..  వెనుక పెరడు ఉండాలి. తులసి, దానిమ్మ, జామ, ఉసిరి వంటి చెట్లతో పాటు సానుకూల శక్తిని ఇచ్చే మొక్కలతో పాటు పుష్పించే మొక్కలను పెరట్లో నాటండి.

11 / 11
Follow us
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ

చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!