Wealth Astrology: శుభ గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి పట్టందల్లా బంగారం..!
Telugu Astrology: శుభ గ్రహాలైన గురు, శుక్ర, బుధులతో పాటు శనీశ్వరుడు కూడా బాగా అనుకూలంగా మారబోతున్నందువల్ల కొన్ని రాశుల వారికి ఈ నెల 20 తర్వాత నుంచి ఏడాది చివరి లోగా ఆదాయం పెరగడంతో పాటు, రాజపూజ్యాలు కలగడం, అధికార యోగం పట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి కలుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ శుభ ఫలితాలన్నీ కలగబోతున్నాయి.. ఆదాయ మార్గాలు పెరగడం, తరచూ శివార్చన చేయించడం, విష్ణు సహస్ర నామం పఠించడం వల్ల ఈ రాశుల వారు మరింత వేగంగా, మరింత ఎక్కువగా శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6