మీ కలలో శంఖం కనిపిస్తే అర్థం ఎంటో తెలుసా…. ఏ వస్తువులు కనిపిస్తే మంచిది.. ఏవి కనిపిస్తే అశుభమో తెలుసా..

1/5
శంఖం.. కలలో శంఖం కనిపించడం చాలా అరుదు. కలలో శంఖం కనిపిస్తే.. నారాయణుడు, లక్ష్మీ దేవి కనిపించారని అర్థం. అది చాలా మంచిది. వీరికి సంపద, ఆనందాలు పెరుగుతాయి.

2/5
పక్షులు.. కలలో పక్షులు చనిపోయిన వ్యక్తి పక్షి రూపంలో కలలోకి వచ్చడాని అర్థం. పక్షి కనిపిస్తే.. సంపాదన పెరగడమే కాకుండా.. శుభ సుచికం.

3/5
పండ్ల బుట్ట.. కలలో పండ్ల బుట్ట కనిపిస్తే.. ఇంటికి కొత్త అతిథి రాబోతున్నారని అర్థం. అలాగే స్త్రీకి ఆపిల్ తినే కల వస్తే... వారికి పిల్లలు కలుగుతారని అర్థం.

4/5
ముంగీస.. కలలో ముంగిస కనిపిస్తే చాలా మంచిది.  మీరు శత్రువులపై విజయం సాధిస్తారని అర్థం. అలాగే.. బంగారం, వెండి పొందుతారని అర్థం.

5/5
ఎర్ర చీరలో స్త్రీ కలలో కనిపిస్తే... లక్ష్మీ దేవి దర్శనం ఇచ్చినట్లుగా అర్థం. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అర్థం.