- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in telugu: dont dispute with these 4 people energy will be wasted nothing will be achieved except regret
Chanakya Niti: ఈ వ్యక్తులతో వాదన చేయడం.. శక్తి వృధా. పశ్చాత్తాపం తప్ప ఏమీ ఉండదంటున్న చాణక్య
Chanakya Niti: ఇద్దరు మేధావుల మధ్య వాగ్వాదం జరిగితే, దాని అర్ధవంతమైన ముగింపు తెరపైకి వస్తుంది. అయితే మీ పాయింట్‌ని అర్థం చేసుకునే స్థితిలో లేని వారితో వాదం చేస్తే.. ఆ వివాదం ఎందుకు పనికిరానిది. మీ శక్తి వృధా అవుతుంది. ఎందుకు వాదించామా అనే పశ్చాత్తాపం తప్ప మరేమీ ఉండదు.
Updated on: Jul 06, 2022 | 3:28 PM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో పక్షులకు ఉండే కొన్ని లక్షణాల గురించి కూడా ప్రస్తావించాడు. ఈ పక్షుల నుంచి మనిషి లక్షణాలను స్వీకరించడం ద్వారా.. ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు. ఒక వ్యక్తి ఏయే పక్షులలో ఏయే లక్షణాలను అలవర్చుకోవచ్చో తెలుసుకుందాం.

గోడలలో తేమ: ఇళ్లలోని గోడలపై తేమ పేదరికానికి నిదర్శనమని చాణక్య నీతి చెబుతోంది. సీలింగ్ ఇంట్లోకి తేమ రాకుండా ఇంటి యజమాని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక ఇంటికి సమయానికి మరమ్మతులు చేయడం చాలా ముఖ్యం. గోడలపై తేమ ఎక్కువ కాలం ఉండే ఇళ్లలో సమస్యలు వస్తూనే ఉంటాయి.

ఆచార్య చాణక్యుడు ప్రకారం, యుక్తవయస్సులో.. యువతీయువకులు భవిష్యత్తు గురించి అప్రమత్తంగా ఉండాలి. సరైన వ్యూహాన్ని రూపొందించడం ద్వారా, యువత తమ జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు. అయితే వారు చెడు అలవాట్లకు బానిసగా మారితే అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యువతీయువకులు ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం

కోడి పుంజు - సూర్యోదయానికి ముందే కోడిపుంజు లేస్తుంది. అంతేకాదు వ్యతిరేకశక్తులపై పోరాడుతుంది. ఆహారాన్ని పంచుకోవడం, మీ స్వంత శక్తితో ఆహారం పొందడం. ఈ లక్షణాలన్నీ ఒక వ్యక్తి కోడి నుండి నేర్చుకోవచ్చు. ఈ లక్షణాలు మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి.

కొంగ - కొంగకు తన ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో తెలుసు. అదే విధంగా సంయమనంతో పని చేస్తే విజయం సులువుగా దొరుకుతుంది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కాబట్టి మీ మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఏకాగ్రతతో పని చేయండి.




