Snake: అడుగు దూరంలో పాము ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఈ తప్పులు చేశారో అంతే సంగతులు
వేసవి కాలం రాగానే భానుడి ప్రతాపమే కాదు.. మనకు తెలియకుండానే మన ఇంటి చుట్టుపక్కల మరో కదలిక మొదలవుతుంది. అదే పాముల సంచారం.. అకస్మాత్తుగా మీ కళ్ల ముందు పాము కనిపిస్తే ఎవరైనా సరే ఒక్క క్షణం బిగుసుకుపోవాల్సిందే. అయితే ఆ సమయంలో భయంతో కేకలు వేయాలా? లేక ఏం చేయాలి..? అనే విషయాలు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
