AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!

జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యాశాస్త్రం ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన వారు ప్రత్యేక స్వభావం కలిగి ఉంటారు. వారు పుట్టిన తేదీ వారిపై ప్రభావాన్ని చూపుతుంది. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం, కొన్ని తేదీల్లో జన్మించిన వారు తమ భర్తలను చేతి వేళ్లపై ఆడిస్తారంట. ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 23, 2026 | 4:08 PM

Share
సంఖ్యాశాస్త్రం ప్రకారం, నెబర్ 5 తేదీలో జన్మించిన వారు చాలా మొండి స్వభావం కలవారు. వీరు ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటారు. అంతే కాకుండా అన్ని విషయాల్లో వీరిదే పై చేయి ఉండాలి అనుకుంటారు. అయితే ఈ తేదీలో జన్మించిన వారు వివాహం తర్వాత తన భర్తను ఓ ఆట ఆడిస్తారంట. తన భర్తను చేతి వేళ్లపై ఆడిస్తారంట.

1 / 5
అదే విధంగా ఏ నెలలో అయినా సరే 14 వ తేదీన పుట్టిన అమ్మాయిలు కూడా చాలా దూకుడు స్వభావం కలవారు. అంతే కాకుండా వీరు చాలా ధైర్యవంతులు. అయితే ఈ తేదీన పుట్టిన వారు ఎవ్వరి మాట వినరంట. ముఖ్యంగా భర్త మాట అస్సలే వినరు. వీరు తాము అనుకున్నది సాధించుకుంటారు. భర్తతో అన్ని పనులు చేయించుకుంటారు.

2 / 5
అదే విధంగా 24వ తేదీన జన్మించిన వారు చాలా సృజనాత్మక కలిగిన వ్యక్తులు వీరు చాలా తెలివైన వార. అంతే కాకుండా  పెళ్లి తర్వాత వీరు తమ భర్త ప్రతి మాటను పాటిస్తూ, భర్తలను అదుపులో పెట్టుకుంటారు.  అంతే కాకుండా వీరు ఉన్నత స్థితిలో ఉంటారు.

3 / 5
ఎవరు అయితే నెలతో సంబంధం లేకుండా 29వ తేదీలో జన్మిస్తారో వారు కూడా చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు. ప్రతి పనిని చాలా సులభంగా చేస్తారు. అన్ని రంగాల్లో ముందుంటారు. అలాగే ఇంటిలో కూడా వీరు తమ పెత్తనమే చెలాయిస్తారు. భర్తను తమ చేతుల్లో పెట్టుకొని పనులు చేస్తారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
తీరం లేని వింత సముద్రం! భూమిపై ఎక్కడా లేని విధంగా బంగారు పూతతో..
తీరం లేని వింత సముద్రం! భూమిపై ఎక్కడా లేని విధంగా బంగారు పూతతో..
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?

నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!

ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్

టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్

ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్

మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?

రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..

అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి