Skin Care Tips: మెడ, మోచేయి, ముఖంపై నల్లగా పేరుకుపోయిన ట్యాన్ తొలగించాలంటే.. ఈ ప్యాక్ ట్రై చేయండి
శీతాకాలం ముగింపుకొచ్చింది. ఈ సమయంలో రుతువులు మారుతున్నందున వాతావరణ ప్రభావం చర్మంపై ఉంటుంది. దీని వల్ల ముఖం నల్లబడటం, చర్మం ముడతలు పడటంతోపాటు అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో ఎక్కువగా చెమట పడుతుంది. క్రీమ్ రాసుకుని ఎండలో బయటకు వెళ్తే చర్మం నల్లబడిపోతుంది. చాలా మంది చర్మంపై సరైన జాగ్రత్తలు తీసుకోరు. అందుకే దుమ్ము ఎక్కువగా పేరుకుపోతుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
