Health tips: కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారా..? అయితే, మీరు ప్రమాదంలో పడ్డట్లే.!
బాడీ లాంగ్వేజ్, స్టైలింగ్ విషయానికి వస్తే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. ఈ విధంగా కూర్చోవడంలో చాలా సుఖంగా భావిస్తారు. మనలో చాలా మందికి కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటు ఉంటుంది. కొందరు కూర్చీలో కూర్చుండి కాలుమీద కాలు వేసుకుంటారు. కానీ ఈ అలవాటు మన శరీరానికి చాలా హాని కలిగిస్తుందని మీకు తెలుసా..? అయితే ఈ పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చుంటే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువ సేపు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల రక్తపోటు, వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
