Cooking Tips: అరర్రె.. కూరలో ఉప్పు ఎక్కువైందా..? చింతించకండి.. ఇలా చేస్తే సరి..!!
వంట ఏదైనా సరే.. ఉప్పు, కారం సరిగ్గా ఉంటేనే దాని రుచి పెరుగుతుంది. అప్పుడే మనం దాన్ని తినగలం. మన జిహ్వకూ రుచిస్తుంది. ఉప్పు లేని వంటకం నోట్లో కూడా పెట్టుకోలేం. అలాంటి ఉప్పు వంటలో ఎక్కువైతే కూడా నాలుకపై పెట్టలేము. కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్ల కారణంగా వంటల్లో ఉప్పు ఎక్కువ పడుతూ ఉంటుంది. కొద్దిగా ఉప్పు ఎక్కువైతే పర్లేదని సర్దుకుంటాం. కానీ ఉప్పు మరీ ఎక్కువగా ఉంటే ఆ వంట అస్సలు తినలేం. అలాగని చూస్తూ వంటను చెత్త బుట్టలో పడేయనూ లేము. కూరలో ఉప్పు ఎక్కువైందని బాధపడే వారికోసం కొన్ని సింపుల్ టిప్స్ బాగా ఉపయోగపడతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




