AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Powder: మీరు వాడే టీ పొడి అసలైనదా? కల్తీదా? ఇలా చిటికెలో తెలుసుకోండి..

ఉదయాన్నే లేచిన వెంటనే వేడి వేడిగా కప్పు టీ తాగితే వచ్చే మజా మాటల్లో చెప్పలేనిది. దీంతో దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం పూట టీ కాచే అలవాటు అందరికీ ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు అధిక లాభాలకు కక్కుర్తిపడి కల్తీ టీ పొడిని విక్రయిస్తుంటారు. దీనిని వినియోగిస్తే కిడ్నీ, లివర్ సమస్యలు తలెత్తుతాయి. అయితే మీరు వాడే టీ అసలైనదా? కాదా? అని తెలుసుకోవాలంటే ఈ కింది సింపుట్ చిట్కాలు ట్రై చేయండి..

Srilakshmi C
|

Updated on: Jan 16, 2025 | 8:39 PM

Share
ఈ రోజుల్లో అన్ని ఆహార పదార్థాలు కల్తీ మయం అవుతున్నాయి. అందులో టీ పొడి ముఖ్యమైనది. కొబ్బరి పొట్టు పొడి, చెట్టు బెరడు పొడి, చింతపండు గింజల పొడి సహా రకరకాల రసాయనాలు కలిపిన టీ పొడిని మార్కెట్లో కల్తీ రాయుళ్లు విక్రయిస్తున్నారు.

1 / 5
మీరు ఇంట్లో వాడుతున్న టీ పౌడర్ నకిలీదైతే దానిని వాడటం మానేయడం మంచిది. ఇలా నకిలీ టీ పౌడర్‌తో తయారు చేసిన టీ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. ఈ కింది చిట్కాల ద్వారా నకిలీ టీ పొడిని ఇంట్లోనే సులువగా గుర్తించవచ్చు. ఎలాగంటే..

2 / 5
నీళ్లలో పౌడర్‌ని పరీక్షించడం ద్వారా టీ పొడి అసలైనదా, నకిలీదా అని తెలుసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. దానిలో టీ పొడి వేయాలి. వెంటనే రంగు వదిలితే అది నకిలీ.. ముదురు రంగు లేకుండా టీ పొడి మొత్తం నీటి అడుగుకు చేరితే అది అసలైనదని అర్థం.

3 / 5
మీరు వాడే టీ పౌడర్ నిజమో కాదో తెలుసుకోవడానికి మరో చిట్కా.. మీరు బ్రాండెడ్ టీ పొడిని కొనుగోలు చేస్తే, టీ పొడి రేణువులు ఎక్కువగా ఒకే విధంగా ఉంటాయి. కల్తీ అయితే టీ రేణువులు వివిధ రంగులలో ఉంటాయి. గ్రీన్ టీ పొడి అయితే అందులో ఆకుల పొడి కలిసే అవకాశం ఉంటుంది.

4 / 5
కల్తీ లేని టీ పొడితో చేసిన టీ సుగంధం మాదిరి రుచిగా ఉంటుంది. అయితే టీ పొడిలో కల్తీ చేరితే అది రుచికి చేదుగా ఉంటుంది. పొడి అసలైనదో కాదో తెలుసుకోవడానికి తయారు చేసిన టీ రంగును గమనించవచ్చు. టీకి తగిన స్పష్టమైన రంగు ఉంటే అది స్వచ్ఛమైనదని అర్థం. నిస్తేజంగా లేదా అసహజ రంగు ఉంటే కల్తీ అని గుర్తించాలి.

5 / 5
Follow Us
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..

బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం

కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?

చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి

ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య

జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..

అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?

ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు