SIM Cards Porting: సిమ్ కార్డ్‌ని ఎన్నిసార్లు పోర్ట్ చేయొచ్చు.. ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి.. కీలక వివరాలు మీకోసం..
Tech Tips: మొబైల్ వినియోగించే ప్రతి ఒక్కరికి సిమ్ కార్డ్ తప్పనిసరి. మన దేశంలో ప్రధానంగా జియో, ఎయిర్‌టెల్, ఐడియా నెట్‌వర్క్స్ ఉన్నాయి. వీటినే జనాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే, కొన్ని సిమ్‌ల నెట్‌వర్క్స్ కొన్ని ప్రాంతాలలో అస్సలు పని చేయవు. అలాంటి సమయంలో ప్రజలు నెట్‌వర్క్ లభించే సిమ్ కార్డ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే, నెట్ వర్క్ మారడం కోసం గతంలో కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అదే నెంబర్‌ను వేరే నెట్‌వర్క్‌కు మార్చుకునే వెసులుబాటు కల్పించింది ట్రాయ్. ఇందుకోసం ప్రత్యేక నిబంధనలను..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
