Vitamin C: విటమిన్ సి లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసా..? బీ అలర్ట్..
విటమిన్ C మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మనకు సులభంగా అందుబాటులో లభించే విటమిన్. అయినప్పటికీ దీని లోపం అనేది చాలా మందికి ఎదురయ్యే సమస్య. అందువల్ల, రోజూ విటమిన్ Cని మన ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం. లేకపోతే, విటమిన్ C లోపం అనేది ఆరోగ్య సంబంధిత సమస్యలు తెచ్చి పెడుతుంది.. ఈ లోపాన్ని గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
