AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్.. కానీ.. ఊహించని విధంగా.. ఇప్పుడేం చేస్తుందంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అదృష్టమే కరువయ్యింది. వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న ఈ వయ్యారికి ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. అలాగే ఇప్పుడు ఆఫర్స్ సైతం కరువయ్యాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

Rajitha Chanti
|

Updated on: Jan 21, 2025 | 8:37 PM

Share
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టి పడేసింది.  ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆఫర్స్ మాత్రం కరువయ్యాయి.

1 / 5
ఆ బ్యూటీ మరెవరో సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో నిత్యా మీనన్ కథానాయికగా నటించగా.. రానా భార్యగా సెకండ్ హీరోయిన్ గా సంయుక్త మీనన్ కట్టిపడేసింది.

2 / 5
ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన విరాటపర్వం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ధనుష్ సరసన సార్ చిత్రంలో గోల్డెన్ బ్యూటీగా ట్యాగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది.

3 / 5
తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుని ఫుల్ ఫాంలో ఉన్న ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం కరువయ్యాయి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెప్పించిన ఈ అమ్మడు చివరగా డెవిల్ చిత్రంలో కనిపించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం స్వయంభు చిత్రంలో నటిస్తుంది

4 / 5
సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ తెగ చక్కర్లు కొడుతుంది. దీంతో సంయుక్తకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నెటిజన్స్.

5 / 5