Ginger Side Effects: ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా అల్లం తీసుకుంటున్నారా? గుండె సమస్యలు, అజీర్ణం, విరేచనాలు ఇంకా..
జలుబు నుంచి గొంతు సమ్యల వరకు ఉపశమనానికి చాలా మంది తరచుగా అల్లం టీని తాగుతుంటారు. అల్లం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. మరీ ఎక్కువగా దీనిని తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అల్లం అతి వినియోగం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో ఇక్కడ తెలుసుకుందాం.. అల్లం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గుండె సమస్యలు, అజీర్ణం, విరేచనాలు కూడా కావచ్చు. గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
