అత్తిపండ్లు అధికంగా తింటే హానికరమే..! ఈ సమస్యలున్నవారు అస్సలు తినకూడదు..

Fig Side Effects: కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి అత్తిపండ్లు చాలా ఉపయోగపడుతాయి. ఇది కాకుండా అంజీర్ పండ్ల వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ఇవి ఆరోగ్యానికి హాని కూడా చేస్తాయి.

uppula Raju

|

Updated on: Jan 05, 2022 | 5:55 PM

అత్తి పండ్లు పొట్టకు చాలా మంచివని భావిస్తారు. కానీ మీకు గ్యాస్ సమస్యలు ఉంటే మీరు అత్తి పండ్లను తినడం మానుకోవాలి. ఎందుకంటే మీకు కడుపు నొప్పి, గ్యాస్, అపానవాయువు సమస్యలు ఏర్పడుతాయి.

1 / 5
అత్తి పండ్ల ప్రభావం చాలా వేడిగా పరిగణిస్తారు. ఇది అధికంగా తీసుకుంటే రక్తస్రావం కలిగిస్తుంది. పీరియడ్స్ సమయంలో ఎక్కువ రక్తస్రావం సమస్య ఉన్నవారికి ఇది చాలా హానికరం.

2 / 5
మైగ్రేన్ సమస్యలు ఉన్నవారికి కూడా అత్తిపండ్లు హానికరం. నిజానికి ఎండిన అత్తి పండ్లలో అధిక మొత్తంలో సల్ఫైట్ ఉంటుంది. ఇది మైగ్రేన్ సమస్యను కలిగిస్తుంది. అందువల్ల మైగ్రేన్ రోగులు అత్తి పండ్లను తింటే వారి సమస్య అధికమవుతుంది.

3 / 5
అత్తిపండ్లు మీ శరీరంలో కాల్షియం లోపానికి కారణం కావచ్చు. నిజానికి అత్తి పండ్లలో చాలా ఆక్సలేట్ ఉంటుంది. ఇది అధికంగా తీసుకోవడం వల్ల కాల్షియం లోపానికి దారితీస్తుంది.

4 / 5
కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు అంజీర్ పండ్లను తినకూడదు. ఇందులో ఉండే ఆక్సలేట్ వారికి సమస్యను పెంచుతుంది.

5 / 5
Follow us
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ

చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!