Green Tea Side Effects: తిన్న వెంటనే గ్రీన్ టీ తాగే అలవాటు ఉందా.. వెంటనే మానుకోండి.. లేకుంటే ప్రమాదంతో సహా జీవినం చేసినట్టే..

ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కాబట్టి అందరూ ఆరోగ్యంపై దృష్టిసారించాలి. ప్రస్తుతం ఆరోగ్యం కోసం చాలామంది  గ్రీన్ టీ తాగుతున్నారు. దీని రుచి కొంతమందికి నచ్చకపోయినా ప్రయోజనాల కోసం తాగడం మొదలుపెడుతున్నారు. కాగా ఈ టీ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను మేరుపరుస్తుంది. ఇది మాత్రమే కాదు జీవక్రియను పెంచి అధిక బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ తాగితే టైప్-2 డయాబెటిస్ సమస్య దూరమవుతుంది. అయితే  కొంతమంది భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగుతున్నారు. గ్రీన్ టీ ఇలా తాగితే ప్రయోజనలు ఉంటుందా లేదా తెలుసుకుందాం.

Prudvi Battula

|

Updated on: Aug 29, 2023 | 6:55 AM

ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కాబట్టి అందరూ ఆరోగ్యంపై దృష్టిసారించాలి. ప్రస్తుతం ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్ టీ తాగుతున్నారు. దీని రుచి కొంతమందికి నచ్చకపోయినా ప్రయోజనాల కోసం తాగడం మొదలుపెడుతున్నారు. కాగా ఈ టీ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను మేరుపరుస్తుంది.

1 / 6
ఇది మాత్రమే కాదు జీవక్రియను పెంచి అధిక బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ తాగితే టైప్-2 డయాబెటిస్ సమస్య దూరమవుతుంది. అయితే కొంతమంది భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగుతున్నారు. గ్రీన్ టీ ఇలా తాగితే ప్రయోజనలు ఉంటుందా లేదా తెలుసుకుందాం.

2 / 6
Green Tea Side Effects: తిన్న వెంటనే గ్రీన్ టీ తాగే అలవాటు ఉందా.. వెంటనే మానుకోండి.. లేకుంటే ప్రమాదంతో సహా జీవినం చేసినట్టే..

3 / 6
దీని కారణంగా ఆరోగ్యకార పోషకాలను గ్రహించడం కష్టతరం మారుతుంది. పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉన్న గ్రీన్ టీ  జీర్ణక్రియకు ఉపయోగపడినప్పటికి  భోజనం చేసిన వెంటనే దీన్ని తీసుకోకూడదు. దీనిలోని కెఫిన్, టానిన్లు  జీర్ణక్రియకు హాని కలిగించి అజీర్తికి కారణం అవుతాయి.

4 / 6
Green Tea Side Effects: తిన్న వెంటనే గ్రీన్ టీ తాగే అలవాటు ఉందా.. వెంటనే మానుకోండి.. లేకుంటే ప్రమాదంతో సహా జీవినం చేసినట్టే..

5 / 6
కొంతమందికి ఉదయాన్నే ఏమి తినకుండా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం అలవాటు. అయితే ఈ పద్దతి శరీరానికి హాని కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంద వికారం పుడుతుంది. దీనిలో ఉన్న టానిన్లు కారణంగా కడుపులో యాసిడ్‌ పెరిగి కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు వస్తాయి.

6 / 6
Follow us
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?

ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..

బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!

విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్

కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!

ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌

కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్

చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..

అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!

ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..