Iron Utensils : ఐరన్ పాత్రలో ఈ ఆహారాలను పొరపాటునా కూడా వండకూడదు.. అవి తింటే అంతే సంగతులు..!
పూర్వపు రోజుల్లో చాలా మంది ఇళ్లలో ఇనుప పాత్రలను ఉపయోగించేవారు. ఇప్పటికీ చాలా మంది ఇళ్లల్లో పెద్ద పెద్ద ఐరన్ పాత్రల్లోనే వంట చేస్తారు. ఇనుప పాత్రలో వండుకుంటే రుచిగా ఉండటమే కాకుండా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఐరన్ పాన్ లో వండిన ఆహారం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.