Seven horse painting: 7 గుర్రాల పెయింటింగ్ మీ ఇంట్లో ఉందా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
చాలా మంది ఇళ్లలో ఏడు తెల్లని పరిగెడుతున్న గుర్రాల ఫోటోలు కనిపిస్తుంటాయి. వాస్తు శాస్త్రంలో ఈ ఫోటోకు ఎంతో ప్రాముఖ్యత ఉందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏడు తెల్లని గుర్రాలు పరిగెడుతున్న దృశ్యం వేగం, ధైర్యం, విజయం, పురోగతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంట్లో సరైన దిశలో ఈ చిత్రాన్ని ఉంచడం వల్ల జీవితంలో అన్ని విజయాలేనని నమ్ముతారు. ఏడు గుర్రాల చిత్రం ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో సంపద పెరుగుతుందని, వారికి అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
