వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి.. లేకపోతే మీ జేబుకు చిల్లే..
మారుతున్న కాలంతో పాటు ఇంట్లో మెషీన్ల వాడకం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా చాలా ఇళ్లలో బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్లు నిత్యావసరంగా మారాయి. శ్రమ లేకుండా, సులభంగా ఉతుక్కోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ రోజుల్లో కొత్తగా వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు చాలా మందిని వేధించే అతిపెద్ద ప్రశ్న.. సెమీ ఆటోమేటిక్ లేదా ఫుల్లీ ఆటోమేటిక్ మోడళ్లలో ఏది ఎంచుకోవాలి అనేది. రెండు మెషీన్లూ బట్టలను శుభ్రం చేసినప్పటికీ, వాటి ఫీచర్లు, ధరలు, పనితీరు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
