AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైన యోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా

జ్యోతిష్యశాస్త్రంలో అన్ని మాసాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే అతి త్వరలో ఆషాఢ మాసం ప్రారంభం కానుంది అయితే, ఆషాఢ అమావాస్య రోజే గ్రహాల కలయిక వలన అద్భుతమైన రాజయోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

Samatha J
|

Updated on: Jul 02, 2026 | 6:07 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశిని, దిశను మార్చుకుంటాయి. అయితే ఆషాఢం అమావాస్య రోజునే గురు, బుధ, సూర్య , చంద్ర గ్రహాలు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాయి. ఈ గ్రహాల కలయిక వలన అద్భుతమైన చతుర్గ్రాహి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన అమావాస్య నుంచి  ఐదు రాశుల వారికి వృత్తి, వ్యాపారం, ఉద్యోగపరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. కాగా,  ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది. అంతే కాకుండా ఏ పని చేసినా అది త్వరగా పూర్తి అవ్వడం, ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. ఇలా ఈ రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. అంతే కాకుండా ఆదాయం పెరగడం వలన ఈ రాశి వారు, ఈ రాశి కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా జీవిస్తారు.

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అమావాస్య రోజే చతుర్గ్రాహి రాజయోగం ఏర్పడటం వలన ,  ఆదాయం డబుల్ అవుతుంది. ఈ సమయంలో వీరు ఎందులో పెట్టుబడి పెట్టినా అది కలిసి వస్తుంది. అంతే కాకుండా ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరు అయితే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, వారు త్వరలో మంచి ఉద్యోగం సంపాదించుకోనున్నారు. అన్నింట్లో శుభ ఫలితాలు నెలకొంటాయి. ఎందులో పెట్టుబడి పెట్టినా అది మీకు అదృష్టాన్నే తీసుకొస్తుంది.

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. అలాగే వీరు ఎవరు అయితే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటారో, వారికి ఇది చాలా శుభ సమయం. దూర ప్రయాణాలు లాభదాకంగా ఉంటాయి. అన్నింటా కలిసి వస్తుంది. ఊహించినదానికంటే  ఎక్కువ సంతోషంగా గడుపుతారు.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి.  అంతే కాకుండా వీరి వైవాహిక జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. జీతం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అన్ని విధాలుగా వీరికి ప్రయోజనాలు చేకూరుతాయి.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!