చాణక్య నీతి : ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్లకూడదని తెలుసా?
Prasanna Yadla
27 November 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
నీతి చెప్పిన సూత్రాలు పాటిస్తే
మన చదువు మనం ఒకరితో మాట్లాడే సంస్కారంలోనే తెలుస్తుంది. అది లేని చోట మీరు వెళ్లాల్సిన అవసరం లేదు
సంస్కారం
చాణక్యుడి నీతి ప్రకారం విలువలు లేని చోట ఉండకూడదు ఇంకా అబద్ధాలు చెప్పే చోట ఉండకూడదు
అబద్ధాలు చెప్పే చోట
ఇంకా కుట్రలు చేసే చోట కూడా అసలు ఉండకూడదు ఇలాంటి చోటికి కూడా ఎప్పుడూ వెళ్లకూడదు.
కుట్రలు చేసే చోట
పని లేని చోట కూడా ఉండకూడదు ఇలాంటి చోటుకు వెళ్ళి మీ విలువ తగ్గించడం కూడా వృథానే
మీ విలువ తగ్గించడం కూడా వృథానే
వ్యాపార అవకాశాలు లేని చోట ఎక్కువగా ఉండకూడదు ఇలాంటి ప్రదేశాలకు అసలు వెళ్ళకూడదు
అసలు వెళ్ళకూడదు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.