First Space Hotel: భూమిపై బోర్ కొట్టిందా? అయితే అంతరిక్షంలో విహరించడానికి సిద్ధమైపోండి..!
First Space Hotel: చాలమంది టూర్లు అన్నా.. ట్రావెలింగ్ అన్నా చాలా ఇష్టం. ఛాన్స్ దొరికితే చాలు ప్రపంచాన్నే చుట్టేస్తారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే ఆర్బిటల్ అసెంబ్లీ అనే సంస్థ అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది. దానికి సంబంధించి కార్యాచరణ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.