New Feature In Youtube: ఇకపై మీ చిన్నారులు యూట్యూబ్‌లో ఏం చూడాలో మీరే డిసైడ్ చేయొచ్చు..
New Feature In Youtube Control Kids: స్మార్ట్‌ఫోన్‌ల వాడకం విపరీతంగా పెరగడంతో చిన్నారులు కూడా ఫోన్లను ఉపయోగిస్తున్నారు. దీంతో వారు మొబైళ్లలో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. పిల్లలను కంట్రోల్ చేయడం కోసమే యూట్యూబ్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.