Rosy Cheeks: మేకప్‌తో అవసరమే లేదు.. ఇలా చేస్తే మీ ముఖం లేత గులాబీ రంగులో మెరిసిపోతుంది
చర్మ సంరక్షణకు పార్లర్‌కు వెళ్లడం వల్ల మాత్రమే చర్మం మెరుగుపడదు. నిత్యం చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. తద్వారా మంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. చాలా మంది తమ రూపాన్ని మార్చుకోవడానికి మేకప్ సహాయం తీసుకుంటారు. ప్రస్తుతం చాలా మంది వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుంటున్నారు. కానీ అది కూడా రోజంతా మీ ముఖాన్ని అందంగా ఉంచడంలో విఫలం అవుతుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
