Rose Facepack: గులాబీ రేకుల వంటి మృదువైన చర్మం కావాలా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
గులాబీ అందంగా కనిపించడమే కాదు.. ఈ పువ్వు అందాన్ని కాపాడటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. చర్మానికి మేలు చేసే గులాబీ పువ్వులు చర్మాన్ని లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక చర్మ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. గులాబీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కానీ దీనిని సరైన విధానంలో ఉపయోగిస్తే శీఘ్ర ఫలితాలను పొందవచ్చు. గులాబీ ఫేస్ ప్యాక్‌లు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
