Rice vs Roti: అన్నం లేదా రోటి..ఏది తింటే ఫాస్ట్‌గా బరువు తగ్గుతారు?
చాలా మందికి బరువు తగ్గాలని ఉంటుంది..అయితే త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి రోటి తింటే మంచిదా లేక అన్నం తింటే మంచిదా..ఈ డౌట్ మీకు ఉందా.. అయితే అన్నం లేదా రోటి ఏది తింటే బరువు తగ్గుతారంటే?