AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spinach Health Benefits: రోజు పాలకూర తింటే ఏమవుతుంది? 99% మందికి ఈ విషయం అస్సలు తెలియదు!

రోజు పాలకూర తింటే ఏమవుతుంది? బరువు తగ్గుతారా? పాలకూర తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

Velpula Bharath Rao
|

Updated on: Dec 08, 2024 | 9:43 PM

Share
పాలకూరలో కేలరీలు తక్కువగా ఉన్నా అందుల్లో విటమిన్లు, పోషకాలు, ఫిల్లింగ్ ఫైబర్ అధికంగా ఉంటాయి. ఒక కప్పు (100 గ్రాములు) పాలకూరలో  23 కేలరీలు, 3.6 గ్రాముల కార్బోహైడ్రేట్లు , 3 గ్రాముల ప్రోటీన్, జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది.

1 / 6
పాలకూరలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిలో బీటా కెరోటిన్, లుటిన్ వంటి కెరోటినాయిడ్లు ఉన్నాయి. పాలకూర పలు వ్యాధులు రాకుండా తప్పుకోవచ్చు

2 / 6
పాలకూరలో ఉన్న అధిక పొటాషియం స్థాయిలు (ఒక కప్పులో మూడింట రెండు వంతులు దాదాపు 600 మిల్లీగ్రాములు కలిగి ఉంటాయి) రక్త నాళాలను సడలించి, రక్తపోటును తగ్గిస్తుంది.

3 / 6
పాలకూరలో మెగ్నీషియం, ఫోలేట్, బి విటమిన్ అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు రక్తపోటును తగ్గిస్తాయి. ఈ పోషకాలు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

4 / 6
పాలకూరలో విటమిన్ సీ,యాంటీ ఆక్సిడెంట్లు జలుబు ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా ఈ పాలకూర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

5 / 6
అంతే కాకుండా పాలకూరలో కాల్షియం, విటమిన్ కె కూడా ఉన్నాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల  జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

6 / 6
Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?

బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!

56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!

6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం

72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్

రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!

సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..

అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్

ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..

నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!