Rice Cooking Tips: నేటి యువతకు అన్నం వండడం కూడా ఒక పెద్ద టాస్కే .. అన్నం పర్ఫెక్ట్‌గా చేయడానికి సింపుల్ టిప్స్

రుచికరమైన కూరలు ఎన్ని రకాలున్నాయా.. అన్నం సరిగ్గా లేకపోతె తినే ఆహారంలో టెస్ట్ ఉండదు.  బియ్యం తక్కువగా ఉడికితే ఒకలా.. ఎక్కువ గా ఉడికిస్తే ముద్దలా అనిపించే సందర్భాలు ఎవరి జీవితంలోనైనా అనేక సార్లు వస్తాయి. అయితే  అన్నం ఎక్కువగా ఉడికిపోయి .. పిండిలా అనిపించే సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ, చాలా సందర్భాలలో అన్నం పూర్తిగా ఉడకదు. కనుక ఈ రోజు అన్నం వండడానికి సింపుల్ టిప్స్  తెలుసుకుందాం.. 

Surya Kala

|

Updated on: Aug 13, 2023 | 12:45 PM

ఎన్నిరకాల కూరలు, పచ్చళ్లు ఉన్నా తప్పనిసరిగా అన్నం వండాల్సిందే.. అయితే అన్నం తయారు చేయడం చాలా తేలికగా అనిపించినప్పటికీ, వండడం అంత తేలికైన పని కాదు. అయితే అన్నం వండడంలో నైపుణ్యం ఉండటం ముఖ్యం.

1 / 6
అన్నం ఎక్కువగా ఉడికిపోయి ముద్దగా మారి పిండిగా కనిపించే సందర్భాలు ఉంటాయి. అదే సమయంలో కొన్ని సార్లు.. బియ్యం గింజలు ఒకదానితో అంటుకుని ముడిపడి ఉంటాయి. కొన్నిసార్లు అన్నం పూర్తిగా ఉడకదు. ముఖ్యంగా అప్పుడే వంట నేర్చుకునేవారికి అన్నం వండడం కూడా ఒక టాస్క్.. అయితే ఈ రోజు అన్నం సులభంగా తయారు చేసుకునే సింపుల్ చిట్కాలున్నాయి

2 / 6
 ముందుగా అన్నం తయారు చేయడానికి బియ్యంకి కల్సిన పరిమాణంలో గిన్నెను ఎంచుకోండి. అయితే తక్కువ బియ్యం కదా అంటూ.. చాలా చిన్న పాత్ర తీసుకుని నానా ఇబ్బందులు పడతారు. 

3 / 6
బియ్యం కొలిచి ఒక గిన్నెలో వేసి.. నీరుతో శుభ్రపరచండి. అనంతరం ఒక గిన్నెలో బియ్యం ఒక కప్పు అయితే రెండు వంతులు నీరు వేయాలి. అప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించండి.. అప్పుడు నీరు తగ్గుతూ బియ్యం ఉడుకుతాయి.   

4 / 6
బియ్యం ఉడుకుతున్నాయో లేదో అప్పుడప్ప్పుడు చూస్తూ ఉండండి.. ఒక ఫోర్క్ తో అప్పుడప్పుడు బియ్యం కదిలించాలి. బియ్యం ఉడికేయో లేదో తెలుసుకోవడం కోసం ఇక గరిటెతో రెండు బియ్యం గింజలు తీసుకుని  వేలితో నొక్కండి.

5 / 6
గిన్నెపై మూతపెట్టి అన్నం ఉడికించాలి.  గిన్నెపై మూత తెరిచి వంట చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే అది కరెక్ట్ కాదు.. అన్నం ఉడికిన తర్వాత కొంచెం నిమ్మ రసం వేసి కలపండి. అన్నం మంచి సువాసన కలిగి ఉంటుంది. అంతేకాదు అన్నంలో నిమ్మరసానికి బదులు చిటికెడు నూనె కూడా వేసుకోవచ్చు. అన్నం పొడిపొడిగా కనిపిస్తూ చూపరులకు ఆకలిని పుట్టిస్తుంది. 

6 / 6
Follow us
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..