Vaginal Care: యోనిలో వచ్చే దురద, మంటకు ఇలా చెక్ పెట్టండి..
వేసవిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎటునుంచి ఏ సమస్య వస్తుందో చెప్పలేం. వాతావరణంలోని వేడి, ఉష్ణోగ్రత కారణంగా శరీరంలో కూడా అనేక రకాల మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా వేసవిలో వచ్చే చెమట కారణంగా ప్రైవేట్ పార్ట్స్‌లో దురద, మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి ప్రైవేట్ పార్ట్స్‌లో సమస్యల గురించి మహిళలు ఇతరులతో చర్చించడానికి అస్సలు ఇష్ట పడరు. యోనిలో దురద, మంట, పొడిబారడం వంటి సమస్యలకు కారణం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
